(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 065

॥ శ్రీః ॥
7.65. అధ్యాయః 065
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి శశిబిందుయశోనువర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

నారద ఉవాచ। 7-65-0x(4420)(47145)
శశిబిందుం చ రాజానం మృతం సృంజయ శుశ్రుమ।
య ఈజే వివిధైర్యజ్ఞైః శ్రీమాన్సత్యపరాక్రమః॥ 7-65-1(47146)
తస్య భార్యాసహస్రాణాం శతమాసీన్మహాత్మనః।
ఏకైకస్యాం చ భార్యాయాం సహస్రం తనయాభవన్॥ 7-65-2(47147)
తే కుమారాః పరాక్రాంతాః సర్వే నియుతయాజినః।
రాజానః క్రతుభిర్ముఖ్యైరీజానా వేదపారగాః॥ 7-65-3(47148)
హిరణ్యకవచాః సర్వే సర్వే చోత్తమధన్వినః।
సర్వేఽశ్వమేధైరీజానాః కుమారాః శాశిబిందవాః॥ 7-65-4(47149)
తానశ్వమేధే రాజేంద్రో బ్రాహ్మణేభ్యోదదత్పితా।
శతంశతం రథగజా ఏకైకం పృష్ఠతోఽన్వయుః॥ 7-65-5(47150)
రాజపుత్రం తదా కన్యాస్తపనీయస్వలంకృతాః।
కన్యాంకన్యాం శతం నాగా నాగేనాగే శతం రథాః॥ 7-65-6(47151)
రథేరథే శతం చాశ్వా బలినో హేమమాలినః।
అశ్వేఅశ్వే గోసహస్రం గవాం పంచాశదావికాః॥ 7-65-7(47152)
ఏతద్ధనమపర్యాప్తమశ్వమేధే మహామస్వే।
శశిబిందుర్మహాభాగో బ్రాహ్మణేభ్యో హ్యమన్యత॥ 7-65-8(47153)
వార్క్షాశ్చ యూపా యావంత అశ్వమేధే మహామఖే।
తే తథైవ పునశ్చాన్యే తావంతః కాంచనాభవన్॥ 7-65-9(47154)
భక్ష్యాన్నపాననిచయాః పర్వతాః క్రోశముచ్ఛ్రితాః।
తస్యాశ్వమేధే నిర్వృత్తే రాజ్ఞః శిష్టాస్త్రయోదశ॥ 7-65-10(47155)
తుష్టపుష్టజనాకీర్ణాం శాంతవిఘ్నామనామయాం। 7-65-11(47156)
శశిబిందురిమాం భూమిం చిరం భుక్త్వా దివం గతః॥ 7-65-11(47157)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-65-12(47158)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే పంచషష్టితమోఽధ్యాయః॥ 65 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-65- త్రయోదశాస్త్ర నిచయాః శిష్టాః॥
5-65- పంచషష్టితమోఽధ్యాయః॥ 65 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.